‘రామరాజు ఫర్ భీమ్’ వీడియో ఎప్పుడు వస్తుందంటే?

రౌద్రం రణం రుథిరం (ఆర్‌ఆర్‌ఆర్) పేరుతో తారక్, చెర్రీ హీరోలుగా జక్కన్న దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా డి‌వి‌వి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ఆలియా భట్, వోవియా, అజయ్ దేవగన్ ఇతర... Read more »

తారక్ తమిళ డైలాగులు.. ‘ఎన్ అన్నన్.. కాటుక్కు మన్నన్’.. రచయిత ఫిదా

తారక్ డైలాగ్ చెప్పాడంటే చాలు అభిమానులు ఎగ్జైట్‌మెంట్‌తో ఊగిపోతారు. తెలుగు పదాల్ని పలకడంలో.. పిచ్ పెంచడంలో తగ్గించడంలో.. ఎమోషన్స్ ను మాటల్లో సరిగ్గా క్యారీ చేయడంలో తనకు తానే సాటి అని తారక్ చాలసార్లు నిరూపించాడు. ఆర్ఆర్ఆర్‌తో ఈ విషయాన్ని తారక్ మరోసారి రుజువు... Read more »

ఆ వేడుకకు నేను రావడం లేదు..మీరు అలా చేస్తే ఫ్యాన్స్ బాధపడతారు

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విటర్‌ వేదికగా ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం రాజమౌళి అమెరికాలో పర్యటిస్తున్నారు. త్వరలో జరగనున్న తానా సభలకు హాజరయ్యేందుకే అమెరికా వెళ్లారని పలు మీడియాలలో కథనాలు వచ్చాయి. ఈ విషయంపై ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘వ్యక్తిగత పని... Read more »