సిలికాన్ సిటీ బెంగళూరులో అరుదైన శ్వేతనాగు కనిపించింది. న్యాయంగలే అవుట్ వద్ద తెల్లని నాగుపామును స్థానికులు గుర్తించారు. వెంటనే పాములు పట్టుకోవడంలో నిపుణుడైన మోహన్‌కు సమాచారమిచ్చారు. దాంతో ఆయన అక్కడికి చేరుకొని శ్వేతనాగును ఒడుపుగా పట్టుకున్నారు. శ్వేతనాగులు చాలా అరుదుగా ఉంటాయని మోహన్ తెలిపారు. ఆరు అడుగులు ఉన్న తెల్లటి నాగుపాము ఎప్పుడో కాని కనిపించవని చెప్పారు. అందు వల్ల వాటిని కాపాడడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ ఆరు అడుగుల శ్వేతనాగుని […]