0 0

రీఎంట్రీ ఇవ్వనున్న రేణు దేశాయ్!

ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్నారు రేణు దేశాయ్. అయితే కొంతకాలంగా ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పాపులర్ దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌తో ఆమె తిరిగి నటించనున్నట్టు కూడా పేర్కొంది. వంశీ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ...
Close