పెళ్లిచేసుకుంటానని యువతిని మోసం చేసిన ఇన్‌స్పెక్టర్‌

చిత్తూరులో రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్‌పై రేప్‌ అండ్ చీటింగ్‌ కేసు నమోదైంది. అదే కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న యువతితో ప్రేమ్‌కుమార్ సన్నిహితంగా మెలిగారు. వివాహం చేసుకుంటానని నమ్మించి ఓ నకిలీ మ్యారేజ్ సర్టిఫికెట్‌ కూడా సృష్టించాడు. అయితే ఇటీవల ప్రేమ్‌కుమార్ ఇంటికి... Read more »