ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని పోలవరం అథారిటీ వ్యతిరేకించింది. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతుందని స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో ఖర్చులు కూడా తడిసి మోపెడు అవుతాయని తేల్చి చెప్పింది. అటు.. కేంద్రం కూడా రివర్స్ టెండరింగ్‌ను తప్పు పడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తన వైఖరి మార్చుకుంటారా… మొండిగా ముందుకెళ్తారా? రివర్స్‌ టెండరింగ్ పోలవరానికి శాపంగా మారుతుందని ఆ ప్రాజెక్టు అథారిటీ […]