రికార్డు స్థాయిలో ‘సైరా’ డిజిటల్ రైట్స్ .. ఎంతో తెలుసా?

మెగాస్టార్ మెగా మూవీ సైరా హడావుడి స్టార్ట్ అవుతోంది. మరో ఇరవై రోజుల్లో సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ మూవీకి ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. కర్నూలులోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుందంటున్నారు. దక్షిణాదిలో నాలుగు బాషలతో పాటు... Read more »