నూతన వధూవరులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యువకుడు

పెళ్లికి వెళ్తే ఏదో ఒక గిఫ్ట్‌ పట్టుకెళ్తాం. కొత్త జంట కాపురానికి అవసరమయ్యే వాటిల్లో మనకు నచ్చింది కానుకగా చదివిస్తాం. కానీ విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన ఓ పెళ్లిలో ఓ వ్యక్తి డబ్బాడు ఇసుకను గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని నీట్‌గా ప్యాకింగ్ మీద... Read more »