పల్లవి.. చైతూ కాంబినేషన్.. శేఖర్ కమ్ముల డైరెక్షన్

నాగ చైతన్య.. సాయి పల్లవితో మరో అద్భుతమైన ప్రేమకావ్యాన్ని సృష్టిస్తున్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. శేఖర్ సినిమా ఓ అపురూప ఆణిముత్యం. పచ్చని పంట పొలాల్లో పారుతున్న సెలయేరులా ఉంటుంది ఆయన... Read more »