పరుగులు పెడుతున్న పసిడి ధర

బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పెరిగింది. ఇక ఢిల్లీ, విజయవాడలో కూడా బంగారం ధరలో స్వల్ప మార్పులు జరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం 40... Read more »