చర్చిలో 4 వేలకు పైగా కరోనా కేసులు.. క్రైస్తవ నాయకుడు అరెస్ట్..

దక్షిణ కొరియాలో, షిన్చోంజి చర్చి అధిపతి, క్రైస్తవ నాయకుడు లీ మాన్-హీ ని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో సంక్రమణను నివారించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను లీ అడ్డుకున్నారని ఆరోపిస్తూ గతంలో ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చెయ్యడానికి స్థానిక... Read more »