మాములుగా కోయిల గానం అద్భుతంగా వుంటుందని అంటారు. లాలి పాటలు, చందమామ పాటలు చాలా ప్రశాంతంగా వుంటాయని చెబుతూవుంటాం. కానీ ఆయన పాటలు వింటుంటే.. ఆ రెండూ మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. నీరసంగా వుంటే ఎనర్జీ, బాధలో ఓదార్పు, పార్టీ సమయంలో ఎంజాయ్ మెంట్, పడుకునే ముందు హాయిదనం, దేవుడితో నేరుగా మొర పెట్టుకోవడం… ఇలా అన్ని సందర్భాలకు తగ్గట్లుగా.. ఆలపించడం.. ఆయన ప్రత్యేకత.. ఇన్ని చెప్పిన తర్వాత కూడా […]