మాములుగా ప్రజా ప్రతినిధుల సభలు ఎలా ఉంటాయి. సభ్యుల వాగ్వాదాలు.. ప్రతిపక్షాల ఆరోపణలు.. అధికార పక్షాల వివరణలతో సభలు గందరగోళంగా కనిపిస్తాయి. చట్ట సభలు ఇలాంటి వాటికే కాదు అక్కడ విలువలకు, ప్రేమకు కూడా చోటుందని న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ నిరూపించింది. ఏడుస్తున్న ఓ ఎంపీ కూమారునికి పాలు పట్టి స్పీకర్‌ ట్రెవోర్‌ మల్లార్డ్‌ తన మంచి మనసును చాటుకున్నారు. ఈ ఆసక్తికర ఘటనకు న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ వేదికైంది. తమాటీ కోఫీ […]

కర్ణాటక సంక్షోభం కథ క్లైమాక్స్ దశకు చేరుకుంది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో ముంబయి హోటల్‌లో నుంచి రెబల్స్ ఎమ్మెల్యేలు బెంగళూరు తిరిగి వచ్చారు. దీంతో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత క్రమంగా వీడే అవకాశాలు నెలకొన్నాయి.. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని గురువారం సుప్రీంకోర్టు కర్ణాటక స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ను ఆదేశించింది. అయితే రాజీనామాలను ఒక్క రోజులో త్లేల్చాలన్న ఉత్తర్వును సవరించాలంటూ… స్పీకర్‌ […]

కర్ణాటకలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం నెలకోన్న సంక్షోభం క్లైమాక్స్‌ దశకు చేరినట్టు కనబడుతుంది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి బెంగళూరు చేరుకున్నారు. క‌ర్నాట‌క రెబ‌ల్ ఎమ్మెల్యేలు త‌మ రాజీనామాల‌ను అసెంబ్లీ స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించుకోవాల‌ని సుప్రీంకోర్టు నేడు స్ప‌ష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ను కలిసేందుకు అసమ్మతి కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు బెంగళూరులోని విధానసౌధకు చేరుకున్నారు. వారితో భేటీ […]

లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బిర్లాను ఖరారు చేసిన బీజేపీ.. ఆ మేరకు ఆయన పేరును ప్రతిపాదించింది. లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసు ఇచ్చింది. ఏఐఏడీఎంకే సహా ఎన్డీయే పక్షాలు, వైఎస్సార్‌సీపీ, బిజూ జనతాదళ్‌ ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. మరో నామినేషన్ కూడా లేకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. లోక్ సభలో […]