0 0

ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త అందించింది విజయవాడ రైల్వే డివిజన్‌. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్నిరోజులపాటు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ పీఆర్వో నుశ్రత్‌.ఎం.మండ్రూప్‌కర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక...
Close