నటీనటులది హాపీ లైఫ్. ఒక్క సినిమా హిట్టైతే చాలు కోట్లు కోట్లు డబ్బు వచ్చి పడుతుంది. మరిన్ని ఆఫర్లు తలుపు తడుతుంటాయి. అవకాశాలు యాడ్స్ రూపంలో కూడా పలకరిస్తుంటాయి. రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్. వాటే వండర్ పుల్ జాబ్. లైఫ్‌లో ఇంతకంటే ఇంకే కావాలి అనుకుంటారు. వాళ్ల జీవితం వడ్డించిన విస్తరి అనుకుంటారు. కానీ వాళ్లూ మామూలు మనుషులే. అందరిలానే స్పందనలు ఉంటాయి. అనారోగ్యాలు వెంటాడుతుంటాయి. మాజీ మిస్ […]