0 0

వీధుల నుంచి విధుల్లోకి.. ఉదయాన్నే డ్యూటీలో చేరిన కార్మికులు

సీఎం కేసీఆర్ ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి చేర్చుకోవటంతో.. రాష్ట్రంలో అన్ని డిపోలలో కూడా సందడి వాతావరణం నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని డిపోల వద్ద సుదీర్ఘ పోరాటం తర్వాత డ్యూటీల్లోకి వచ్చిన వాళ్లంతా పరస్పరం శుభాకాంక్షలు...
0 0

ఆర్టీసీ భవితవ్యం తేల్చనున్న కేబినెట్ భేటీ..

తెలంగాణ ఆర్టీసీ భవితవ్యం గురువారం తేలనుంది. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ప్రభుత్వం ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 52 రోజులు పాటు సమ్మె కొనసాగించి.. చివరికి బేషరతుగా సమ్మె విరమించిన కార్మికులను ప్రభుత్వం ఏం చేయబోతోంది? వారిని మళ్లీ...
0 0

ఆర్టీసీ కార్మికుల నిరసన.. ఉద్రిక్తత

విధుల్లో చేరతామంటున్నా.. అధికారులు అనుమతించకపోవడంతో TSRTC కార్మికులు నిరసనలు చేపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు, CPM నాయకులతో కలిసి నల్గొండ కలెక్టరేట్‌ ముట్టడిచేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం తక్షణమే తమను విధుల్లో చేర్చుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేశారు. కార్మికులు, CPM నాయకులను పోలీసులు...
0 0

ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆర్టీసీ కండక్టర్ రాజీనామా

  సూర్యాపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న ఎల్.కృష్ణ.. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇన్నిరోజులుగా సమ్మె చేసినా.. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరికి నిరసనగా తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ...
0 0

గందరగోళంలో ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ కార్మికుల పరిస్థితి గందరగోళంగా మారింది. జేఏసీ.. సమ్మె విరమణ ప్రకటన చేసినా.. ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ససేమిరా అంటోంది. కొన్ని డిపోల్లో ముందుగానే విధుల్లో చేరేందుకు కొందరు కార్మికులు ప్రయత్నించారు. అయితే, వారిని చేర్చుకునేందుకు ఆర్టీసీ అధికారులు నిరాకరించారు. అటు...
0 0

ఆర్టీసీ కార్మికులకు షాక్.. విధుల్లో చేర్చుకోబోమన్న సునీల్‌ శర్మ

సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటన చేసిన కాసేపటికే.. ఆర్టీసీ ఇంచార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ షాకిచ్చారు. జేఏసీ ఇచ్చిన విరమన లేఖను తిరిగి వెనక్కు పంపించారు. కార్మికులను ఇప్పటికిప్పుడు విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇష్టం...
0 0

ఆర్టీసీ సమ్మెకు ఫుల్‌స్టాప్

52 రోజుల పాటు ఉధృతంగా సాగిన తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు పుల్‌ స్టాప్‌ పడింది. పలు పార్టీలు, కార్మిక సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఆర్టీసీ జేఏసీ. మంగళవారం నుంచి విధులకు హాజరవ్వాలని జేఏసీ నిర్ణయించింది. ప్రభుత్వం...
0 0

పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం.. పలువురికి గాయాలు

హయత్‌నగర్‌ ఆర్టీసీ డిపో దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంతకాలం సమ్మె పేరుతో విధులకు దూరంగా ఉన్న మహిళా కార్మికులు.. విధుల్లో చేరుతామంటూ డిపోకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వాళ్లను విధుల్లోకి చేర్చుకునేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు,...
0 0

మంత్రి మల్లారెడ్డికి ఆర్టీసీ సమ్మె సెగ

తమను వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్‌ రాణిగంజ్‌ డిపో నుంచి ప్యారడైజ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అర్ధనగ్న ప్రదర్శనతో పాటు మోకాళ్లతో నడుస్తూ నిరసనలు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్ని సైతం అడ్డుకున్నారు. ఆ సమయంలో...
0 0

కేసీఆర్ దారెటు?

ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని ప్రభుత్వం పిలుస్తుందా? అసలు సీఎం కేసీఆర్‌ వ్యూహమేంటీ? ఎలాంటి షరతులు లేకుంటే సమ్మె విరమణకు సిద్ధమని ఇప్పటికే జేఏసీ ప్రకటించింది. కానీ ఇంతవరకూ సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు...
Close