అమరావతిపై బీజేపీలో భిన్న స్వరాలు.. రైతుల్లో బీజేపీపై ఆగ్రహ జ్వాలలు

రాజధాని అమరావతిపై బీజేపీ నేతల భిన్నస్వరాలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిగ్గా మారాయి. అమరావతి అంగుళం కూడా కదలని.. రాజధాని తరలిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని ఒకరంటే.. అదే పార్టీలోని మరో నేత మాత్రం ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని.. రాజధాని తరలింపు అంతా... Read more »

రాజధాని ఇంచు కూడా కదలదని మరోసారి స్పష్టం చేసిన సుజనాచౌదరి

ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిపై సీఎం జగన్ తనకు ఇష్టమొచ్చినట్టు చేస్తానంటే.. చూస్తూ ఊరుకోబోమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. అమరావతి తరలింపుపై కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని అన్నారాయన. ఆ సమయం ఇంకా రాలేదన్నారు. విభజన చట్టంలో రాజధానిపై చాలా స్పష్టంగా ఉందని... Read more »

సీఎం జగన్‌కు.. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి లేఖ

వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని మార్పు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సీఎం జగన్మోహన్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. 2014లో రాజధాని అమరావతి నిర్ణయాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన... Read more »

రాజధాని మార్పుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన సుజనా చౌదరి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని మార్పుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ప్రజల్లో నెలకొన్న భయాందోళనను కోవింద్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారాయన. మంత్రులు తలోమాట చెప్తూ ప్రజల్లో గందరోగళం సృష్టించారని విమర్శించారు. రాజధాని మార్చడం వల్ల రాష్ట్రమంతటికీ నష్టం కలుగుతుందని... Read more »

పబ్బం గడుపుకోవడానికే సుజనా అసత్య ప్రచారం చేస్తున్నారు: వైసీపీ

బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీలు. కొందరు వైసీపీ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలంటూ సవాల్ విసిరారు. తన పబ్బం గడుపుకోవడానికి సుజనా చౌదరి వైసీపీపై అసత్య ప్రచారాలు... Read more »

జగన్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు: సుజనా చౌదరి

వైసీపీ ప్రభుత్వం పాలనపై దృష్టిపెట్టకుండా వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తోందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. జెరూసలేం వెళ్లేందుకు.. ఆర్థిక సాయం పెంచిన జగన్.. బద్రినాథ్,... Read more »

ప్రారిశ్రామికవేత్తలు ఏపీకి రాని పరిస్థితి ఏర్పడింది: సుజనా

ఏపీలో ప్రజాపాలనపై ప్రభుత్వం దృష్టిసారించడంలేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇసుక కొరత నివారించడంలో వరదలను ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వ విఫలమైందన్నారు. ప్రభుత్వ విధానాలతో పారిశ్రామికవేత్తలు రాని... Read more »

ఐదు నెలల్లోనే ప్రభుత్వం విఫలమైంది: సుజనా చౌదరి

5 నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ విఫలమైందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఆరోపించారు. చిన్న ఇసుక సమస్యను కూడా పరిష్కరించలేకపోయారంటూ మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్‌ అంటూ ప్రాజెక్టులన్నింటినీ ఆపేశారని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తి కూడా ఆగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి... Read more »

ఏపీలో అభివృద్ధి కుంటుపడింది: సుజనా చౌదరి

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి నిప్పులు చెరిగారు. వ్యక్తిగత లబ్ధి కోసం రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదంటూ మండిపడ్డారు. రివర్స్ టెండర్ పేరుతో పోలవరాన్ని ఆపేసి.. అభివృద్ధి కుంటుపడేలా చేశారని విరుచుకుపడ్డారు.... Read more »