తెలంగాణలో మళ్లీ విజ‌ృంభిస్తోన్న స్వైన్ ఫ్లూ..

తెలంగాణలో స్వైన్ ఫ్లూ మళ్లీ విజ‌ృంభిస్తోంది. జనవరి నుండి ఇప్పటి వరకు 1300 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు ఐపీఎం డైరెక్టర్ శంకర్ తెలిపారు. గడిచిన మూడునెలల్లో 18వందల శాంపిల్స్ IPM లో టెస్ట్ చేశామని.. 40 కేసులు పాజిటివ్ వచ్చాయన్నారు. స్వైన్ ఫ్లూ... Read more »