0 0

ఆ రెండు సినిమాలు చూసి నవ్వుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

శాసనమండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశమైంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలతో చర్చించారు చంద్రబాబు. మండలిలో జరిగిన పరిణామాలపై శాసనసభలో చర్చ చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని నేతలు...
Close