ప్రాదేశిక ఎన్నికల్లో కారు టాప్‌గేరులో పరుగులు పెడుతోంది. ట్రెడ్స్ చూస్తే 75 శాతానికిపైగా ఎంపీటీసీలు TRS ఖాతాలోనే పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 50కిపైగా మండలాల్లో క్వీన్‌స్వీప్ చేయడం చూస్తుంటే.. ఈ జోరు కొనసాగేలాగే ఉంది. సిద్దిపేట లాంటి చోట్లయితే.. TRSకి ఎదురే లేకుండా పోయింది. ఇక.. దాదాపు వెయ్యి ఎంపీటీసీలు గెలిచినా పదవుల రేసులో కాంగ్రెస్‌కి నిరాశ తప్పేలా కనిపించడం లేదు. ఇక.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని […]