నైజీరియన్‌కు చిక్కిన తెలుగు హీరోయిన్.. దెబ్బకు రూ. 85వేలు..

నైజీరియన్ల మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. తాజాగా ఓ తెలుగు నటి కూడా నైజీరియన్‌ ముఠా చేతిలో మోసపోయింది. సోనాక్షి వర్మ అనే నటిని బురిడీ కొట్టించి నగదును కాజేశారు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ చేసుకుని ఆపై స్నేహం పేరుతో ఆమేను... Read more »