తనపై ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న టిక్‌టాక్

టిక్ టాక్ సంస్థ తనపై పడ్డ మరకలు చెరుపుకునే ప్రయత్నాలు చేస్తోంది. చైనా యాప్ టిక్‌టాక్ వలన యూజర్ల వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉందనే కారణంతో భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అటు, అమెరికా కూడా టిక్‌టాక్‌ను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నామని... Read more »

టిక్‌టాక్‌ కి ధన్యవాదాలు తెలిపిన స్మృతి ఇరానీ: వీడియో వైరల్

కరోనా మహమ్మారిని అంతమొందించడానికి అందరం కలిసి ఐక్యంగా పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు గతంలో టిక్ టాక్ లో వైరల్ అయ్యింది. ఇందుకుగాను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అప్పుడు టిక్ టాక్ సీఈవో నిఖిల్ గాంధీకి థ్యాంక్యూ చెప్పడంతో ఈ... Read more »

భారత్ బాటలో అమెరికా.. టిక్‌టాక్‌ ని..

చైనా యాప్ టిక్‌టాక్‌ ప్రపంచంలో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఆదాయాన్ని కూడా ఆర్జించి పెడుతున్న టిక్‌టాక్‌ ని బ్యాన్ చేస్తున్నారంటే ఆవేదన పడిన హృదయాలెన్నో. అయినా గట్టి మనసు చేసుకుని అంగీకరించక తప్పలేదు. దేశ భద్రత కంటే మనకేదీ ముఖ్యం కాదని ముక్త... Read more »

భారత్ తాజా నిర్ణయంతో టిక్‌టాక్ మాతృసంస్థకు భారీ నష్టం

తాజాగా భారత్ తీసుకున్న నిర్ణయం టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ కు భారీ నష్టాన్ని మిగిల్చింది. చైనా యాప్స్ ను నిషేదిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో ఈ సంస్థ భవిష్యత్ పై రచించుకున్న వ్యూహాలు అన్నీ బుగ్గిపాలు అయినట్టేనని నిపుణులు అంటున్నారు. భారత్... Read more »

టిక్‌టాక్ తో చాలా మందికి ఉపాధి.. నిషేధం విధిస్తే.. : టిక్‌టాక్ ఇండియా చీఫ్

హడావిడిగా తీసుకున్న నిర్ణయనుకోవాలో లేక ఆలోచించే నిర్ణయం తీసుకుందనుకోవాలో అర్థం కాని పరిస్థితి. టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్ ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో టిక్‌టాక్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. వినియోగ దారుల భద్రత... Read more »

కేంద్రం కీలక నిర్ణయం.. 59 చైనా యాప్స్ నిషేధం

కేంద్ర ప్రభుత్వం చైనా ముబైల్ యాప్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల వేళ 59 డ్రాగన్ యాప్ లను నిషేధించింది. టిక్ టాక్, యూసీ బ్రౌజర్, హెలో, షేర్ చాట్ లాంటి మొత్తం 59 యాప్‌లను బ్యాన్ చేసింది. గాల్వాన్... Read more »

మీకు తెలియకుండా మీ డేటా మొత్తం టిక్ టాక్ ద్వారా..!!

చైనా ఫోన్లు.. చైనా రూపొందించిన టిక్ టాక్. ప్రపంచం మొత్తంలో ఎక్కువ మంది భారతీయులు టిక్ టాక్ లోనే గడిపేస్తున్నారనేది వాస్తవం. ఈ టిక్ టాక్ అప్లికేషన్ భారీ మొత్తంలో వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని చైనాకు చేరవేస్తోందనే పలుమార్లు చర్చకు వచ్చినా అంతగా పట్టించుకున్న... Read more »

చైనాకు చెందిన టిక్ టాక్ పోటీగా భారత యాప్.. 72 గంటల్లోనే 5 లక్షల డౌన్ లోడ్లు

చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ కు పోటీగా భారత యాప్ వచ్చేసింది. రావటమే కాదు..వచ్చిన కొద్ది గంటల్లోనే ట్రేడింగ్ లో దూసుకుపోతోంది. గంటల వ్యవధిలో లక్షల డౌన్ లోడ్లతో టిక్ టాక్ కు మతి పోగోడుతోంది. మన భారతీయుడు తయారు చేసిన ఆ... Read more »

టిక్‌టాక్ తల్లీ కొడుకుల్ని చంపేసింది..

టిక్‌టాక్ ఓ కుటుంబంలో విషాదం నింపింది. విజయవాడ జక్కంపూడి వైఎస్సార్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి భార్య అస్తమాను టిక్ టాక్‌లు చేస్తూ ఇల్లు, పిల్లల్ని పట్టించుకోవడం మానేసిందని మందలించాడు. భర్త మందలించడాన్ని అవమానంగా భావించిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. అమ్మమరణాన్ని జీర్ణించుకోలేని కుమారుడు... Read more »

టిక్‌టాక్‌ బ్యాన్ చేయమంటూ..!!

టిక్‌టాక్ బ్యాన్ చేస్తే గుండె లబ్‌డబ్ మని కొట్టుకోవడం ఆగిపోతుందేమో.. పొద్దున్న లేస్తే అదే పని మీద ఉండే మహానుభావులకి. ఏదైనా కొంత వరకు బాగానే ఉంటుంది. హద్దు మీరితేనే వెగటు పుడుతుంది. చైనా ప్రవేశపెట్టిన టిక్‌టాక్‌కి ప్రపంచమంతా బానిసైంది. దీని ద్వారా కోట్ల... Read more »

టిక్‌టాక్‌లో పరిచయం.. ప్రేమ,పెళ్లి పేరుతో..

ఇంకెప్పుడు మారతారు.. ఇన్ని అనర్థాలు జరుగుతున్నా ఒక్కటీ మీ చెవికి ఎక్కట్లేదా.. ఒక్క క్షణం అయినా ఆలోచించకుండా నయవంచకుల బారిన పడి బలవుతునే ఉన్నారు. దృశ్య శ్రవణ మాధ్యమాలొచ్చాయి అన్నీ కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నాయి. అయినా మోసాలు.. అత్యాచారాలు.. ఆగట్లేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.... Read more »

మీ వల్లే మాకీ కరోనా.. మాకొద్దీ టిక్ టాక్.

చైనా వదిలిన టిక్‌టాక్‌ని ప్రపంచంలో 800 మిలియన్ల మంది వాడేస్తుంటే అందులో సగం మంది భారతీయులే ఉండడం విశేషం. పొద్దున్న లేస్తే టిక్‌టాకుల్లో గడిపేస్తోంది నేటి యువత. వినోదంతో పాటు కొంత విజ్ఞానాన్ని అందిస్తున్న టిక్ టాక్ భారతీయుల జీవితాల్లో మమేకమైపోయింది. అయినా భారమైన... Read more »

యూనిఫాంలో టిక్ టాక్ చేయడం చట్ట విరుద్ధం: యూఎస్

  చైనా రూపొందించిన యూత్ క్రేజీ యాప్ టిక్ టాక్ ను ఉపయోగించకూడదని అమెరికా రక్షణ శాఖ తమ సిబ్బందికి హెచ్చరికలు జారీచేసింది. ఆర్మీ, నావీ,వాయు రంగాలకు చెందిన సిబ్బంది యూనిఫామ్ లోనే టిక్ టాక్ చేస్తుండటంపై ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల భద్రత,... Read more »

టిక్‌టాక్‌ మాయలో పడి మోసపోయిన ఇద్దరు యువతులు

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ టిక్‌టిక్‌ మరో ఇద్దరు యువతుల ప్రాణాలతో చెలగాటం ఆడింది. ఇద్దరు మాయగాళ్ల వలలో పడిన యువతులు ఏకంగా 600 కిలోమీటర్లు ప్రయాణించి.. తాము మోసపోయినట్లు తెలుసుకుని వాపోయారు. సిద్ధిపేట జిల్లా ముక్తా మస్తాన్‌ పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు... Read more »

తోటి ఆర్టిస్టుని ఇలాగేనా.. నెటిజన్స్ ఫైర్.. వీడియో

డబ్బు, పలుకుబడి, గ్లామర్ రాజ్యమేలుతున్న ఈ ప్రపంచంలో ఓ బిచ్చగత్తె సెలబ్రెటీగా మారడాన్ని తట్టుకోలేకపోయాడు. తన అతి తెలివి తేటలు ప్రదర్శించి నెటిజెన్స్ చేతిలో అడ్డంగా బుక్కయ్యడు ఒడిశా కమెడియన్. ప్రతిభ ఉన్న రాణూ మోండల్ని బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేశ్ రేష్మియా స్టూడియోలో... Read more »

పిచ్చి పీక్స్.. టిక్‌టాక్ చేస్తూ అడవుల్లోకి..

టిక్‌టాక్‌ …. విద్యార్ధుల ప్రాణాల మీదకు తెస్తోంది. తిరుపతిలో మురళీ అనే విద్యార్ధి… టిక్‌టాక్‌ మోజులో పడి ఏకంగా.. శేషాచలం అడవుల్లోకెళ్లిపోయి దారితప్పాడు. ఆ అడవిలో… చిమ్మచికట్లో ఉన్న మురళీ… రాత్రంతా భయంతో గడిపాడు. ఫిట్స్‌ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చివరికి వాట్సప్‌... Read more »