0 0

శ్రీవారి సేవలో రాములమ్మ

సినీనటి, టీకాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి, జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ రామ్‌ శంకర్ కటారియా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వేరు వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి వేదపండితులు ఆశీర్వాదం...
0 0

శ్రీవారి సేవలో.. రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనె

బాలీవుడ్‌ హాట్ కపుల్స్‌.. రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండలంలో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనేలకు వేద పండితులు వేద...
0 0

తిరుమలలో ప్లాస్టిక్ వాడకం నిషేధిస్తాం: ఏవీ ధర్మారెడ్డి

తిరుమలను ప్లాస్టిక్‌ రహిత ప్రాంతంగా మార్చుతామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. స్థానిక అన్నమయ్య భవన్‌లో టీటీడీకి చెందిన వివిధ విభాగాల అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో ప్లాస్టిక్‌ నిషేధం అంశంపైనే చర్చించారు. వచ్చే నెలలోపు తిరుమలలో పూర్తిస్థాయిలో...
0 0

వెంకన్న సన్నిధిలో.. దళారీ దందా

తిరుమల కొండపై మరో దళారి ఆటకట్టించారు టీటీడీ విజిలెన్స్‌ అధికారులు. వసతి గదులను అక్రమంగా పొంది.. వాటిని భక్తులకు విక్రయిస్తున్న దుర్గాకిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతనికి ఏడుగురు టీటీడీ ఉద్యోగులతో సంబంధాలున్నట్టు గుర్తించారు. ఏఈవో స్థాయి అధికారి నుంచి...
0 0

పుష్పయాగానికి సిద్ధమైన శ్రీవారు

తిరుమల క్షేత్రం స్వామివారికి పుష్పయాగం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆలయ ప్రాంగణాన్ని పూలతో ఆలంకరించారు. ఏటా కార్తీకమాసంలో శ్రావణ నక్షత్ర పర్వదినాన పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పుష్పయాగం కోసం.. టీటీడీ ఉద్యానవన విభాగం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పుష్పాలు సేకరిస్తుంది....
0 0

ఇకపై తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే ఉద్యమమే : హిందువులు

శ్రీవారి ఆలయానికి సమీపంలోని రాంబగీచా బస్టాండ్ టికెట్ కౌంటర్‌లో జారీ చేసే టికెట్ల వెనుక భాగంలో హజ్, జరూసలేం యాత్రకు సంబంధించిన ప్రకటనలున్నాయి. ఇది గుర్తించిన భక్తులు ఆర్టీసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం ఎదుట...
0 0

తిరుమలలో టికెట్‌ వెనుక జెరూసలెం గురించి ప్రచారం

తిరుపతిలో అన్యమత ప్రచారంపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌. తిరుమలలో టికెట్‌ వెనుక జెరూసలెం గురించి ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై సీఎం జగన్‌కు తెలుసా అని ప్రశ్నించారు. తిరుపతిలో అన్యమత ప్రచారం నేరమని.. తప్పు చేసిన వారిపై...
0 0

జగన్ సీఎం అయ్యాక తొలిసారిగా మోదీ…

ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ తిరుమలేశున్ని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం కోసం కాసేపట్లో తిరుపతికి చేరుకోనున్నారు. విదేశీ టూర్‌లో భాగంగా శ్రీలంకలో పర్యటిస్తున్న మోదీ అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో 4 గంటల 30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రాయానికి...
Close