0 0

కర్ణాటకలో ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడానికి మాస్టర్ ప్లాన్

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సంక్షోభంలో నుంచి ప్రభుత్వాన్ని కాపాడేందుకు కూటమి నేతలు శతవిధలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్‌ కమల్‌కు చెక్ పెట్టి, అసంతృప్త ఎమ్మెల్యేలను...
0 0

భారత్‌-కివీస్‌ మధ్య తొలి పోరు.. వర్షం పడితే లాభం ఎవరికో తెలుసా?

వ‌ర‌ల్డ్ క్రికెట్ టోర్ని చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మ‌రో మూడు మ్యాచ్‌లతో విజేత ఎవ‌రో తేలిపోతుంది. ప్రపంచకప్‌లో తొలి సెమీస్‌ మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానం వేదికగా ఇవాళ జరగనుంది. పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌, నాలుగో స్థానంలోని న్యూజిలాండ్‌తో తలపడనుంది....
0 0

రాంప్రసాద్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి..

సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులొకొచ్చింది. రాంప్రసాద్‌ని తానే హత్య చేశానంటూ మీడియా ముందుకొచ్చి నేరం ఒప్పుకున్నాడు నిందితుడు శ్యామ్ . చోటూ, నరేష్‌తో కలిసి ఈ హత్య చేసినట్టు చెప్పాడు.. మర్డర్ చేసింది తానేనని...చేయించింది...
0 0

తెలంగాణలో నయాగర జలపాతం.. సవ్వడులు షురూ..

తెలంగాణ నయాగర బొగత జలపాతం సవ్వడులు షురూ అయ్యాయి. చత్తీస్‌గడ్‌- తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని దట్టమైన అడవి.. కొండ కోనల నడుమ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు జలపాతం ఉరకలెత్తుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి ఫాల్స్ పర్యాటకులతో కళకళలాడుతుంది....
0 0

తెలంగాణ సెక్రటేరియట్‌ షిఫ్టింగ్ ప్రక్రియ.. మంత్రి ప్రశాంత్ రెడ్డి..

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్‌లోని ఆయా శాఖల షిఫ్టింగ్ ప్రక్రియ ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంది. ఒకటి సాంకేతికపరమైంది కాగా, మరొకటి భద్రతాపరమైనది. ఇందుకు సంబంధించి అటు ఐటీ శాఖ, ఇటు పోలీసు శాఖలు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదికలు అందించినట్లు...
0 0

అమ‌ర్‌నాథ్ యాత్రకు బ్రేక్..

అమ‌ర్‌నాథ్ యాత్రకు బ్రేక్ ప‌డింది. జ‌మ్మూ బేస్ నుంచి వెళ్లాల్సిన యాత్రికులను నిలిపేశారు. కశ్మీర్ వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునివ్వడంతో యాత్రను తాత్కాలికంగా ఆపేశారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది బుర్హాన్‌ వనీ వర్ధంతి సందర్భంగా కాశ్మీర్‌ వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో శ్రీనగర్...
0 0

ప్రేమికుడే.. ప్రియురాలిని స్నేహితులకు అప్పగించి చేసిన పని చూస్తే..

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. ప్రేమికుడే.....తన ప్రియురాలిని స్నేహితులకు అప్పగించాడు. అంతే కాదు.... వారితో కలిసి ఆ యువతిపై అత్యాచారం చేశాడు. ఈ తతంగాన్నంతా వీడియాలో చిత్రీకరించకరించి ఆనందించారు. సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి కాకినాడ త్రీటౌన్‌...
0 0

రేపు ఆంధ్రప్రదేశ్ లో రైతు దినోత్సవం

ఏపీ వ్యాప్తంగా రేపు పెన్షన్ల పంపిణీ జాతర జరగనుంది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా పెంచిన పెన్షన్లను రేపటి నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే జులై 8వ తేదిన రైతు దినోత్సవంగా ప్రకటించింది. ఇందులో భాగంగా రేపు...
0 0

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన పేరును సూచిస్తున్న ఎమ్మెల్యేలు

కర్ణాటక రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. క్షణక్షణానికి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సంకీర్ణప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్- జేడీఎస్ నేతలు ఆపసోపాలు పడుతున్నారు. అమెరికా నుంచి హుటాహుటీన వచ్చిన సీఎం కుమారస్వామి బెంగళూరులోని తాజ్ వెస్ట్ హోటల్ తో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు....
0 0

జేడీఎస్ శాసనసభాపక్షం అత్యవసరంగా సమావేశం..!

కర్ణాటక సంక్షోభం ముదురుతోంది. ఎమ్మెల్యేల రాజీనామాతో అమెరికా టూర్ నుంచి హుటాహుటీన వచ్చిన కర్ణాటక సీఎం కుమారస్వామి  బెంగళూరు చేరుకోన్నారు. జేడీఎస్ శాసనసభాపక్షం అత్యవసరంగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కుమారస్వామి కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ వేణుగోపాల్ తో భేటీ...
Close