0 0

తొలిసారి జమ్ము కశ్మీర్‌లో పర్యటించిన అమిత్ షా

కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్‌లో పర్యటించారు అమిత్ షా. రెండ్రోజుల పాటు పర్యటించిన ఆయన తొలిరోజు.... జమ్ముకశ్మీర్ భద్రతపై రివ్యూ చేశారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాతి పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించారు. జూలై 1 నుంచి...
0 0

టీడీపీపై నిందలు వేయాలనే అజెండాతోనే సీఎం జగన్‌ సమీక్షలు : టీడీపీ నేతలు

ప్రస్తుత రాజకీయ పరిణామాలు, జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చంద్రబాబు నివాసంలో చర్చలు జరిపారు టీడీపీ నేతలు. ముఖ్య నేతలంతా హాజరైన ఈ సమావేశంలో.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. టీడీపీపై నిందలు వేయాలనే అజెండాతోనే సీఎం జగన్‌ సమీక్షలు...
0 0

తెలంగాణలో మరో ఎన్నికల సందడి..

జూలైలో మున్సిపల్‌ ఎన్నికల నగరా మోగుతుందన్నారు సీఎం కేసీఆర్‌. ఈ ఎన్నికల్లోనూ.... పరిషత్‌ ఎన్నికల ఫలితాలే పునరావృతం కావాలన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన టీఆర్‌ఎస్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు క్యాడర్‌ సిద్ధంగా ఉండాలని......
0 0

మీరు నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతుండడం బాగోలేదు సార్ : నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. చంద్రబాబు హయాంలో జరిగిన కార్యకలాపాలపై సీఎం జగన్ విచారణకు ఆదేశించడం వివాదాస్పదమవుతోంది. జగన్‌ చర్యల్ని నిరసిస్తూ.... టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. అక్రమాస్తుల కేసుల్లో మీపై లెక్కకు మించి ఛార్జిషీట్లున్నాయని విమర్శించారు. నిందితుడుగా కొన్నాళ్లు...
0 0

విజయ నిర్మలకు ఘన నివాళి

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆమె మరణాన్ని సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతుంది. నానాక్‌రాంగూడలోని ఆమె నివాసానికి తరలివచ్చిన ప్రముఖులు నివాళులర్పించారు. చిరంజీవి, జమునా, గీతాంజలి, జీవిత రాజశేఖర్‌, విజయశాంతి, మురళీమోహన్‌, రాఘవేంద్రరావుతో...
0 0

వేరుశనగ విత్తనాల కొరత.. ఎమ్మెల్యేని నిలదీసిన రైతులు..

అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది రైతులు వాణిజ్య పంట వేరుశనగపై ఆధారపడుతుంటారు. జిల్లాలో నెలకొన్న వర్షాబావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు వర్షాదారపంటైన వేరుశనగ జీవనాధారం. ఏడున్నర లక్షల హెక్టార్లలతో వేరుశనగ సాగుచేస్తుంటారు ఇక్కడి రైతులు. ఈ పంటపై అధికారులు ముందుచూపు లేకపోవడంతో...
0 0

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం

ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు చేసింది పులివెందుల కోర్టు. ఈ హత్య కేసు నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌...అరెస్టై 90 రోజులు పూర్తి కావడంతో... బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ముగ్గురిని.....
0 0

టీవీ5 ఎఫెక్ట్.. ఆ ఉద్యోగులకు జీతాలు..

ఏపీ దేవాదాయశాఖలో ఉద్యోగుల వెతలపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలకు అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఉద్యోగులకు జీతాల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు. ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ అయ్యాయి. ఏపీ దేవాదాయశాఖలో ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదు. ఉద్యోగుల...
0 0

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. ఏ క్షణమైనా వారికి షోకాజ్‌ నోటీసులు

కృష్ణానది కరకట్టలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. చట్టాలను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలన్నింటికి నోటీసులు సిద్ధం చేసింది. ఏ క్షణమైనా.... అక్రమ నిర్మాణదారులకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. విపక్షనేత చంద్రబాబు ఉంటున్న...
0 0

పీసీసీ షోకాజ్‌ నోటీస్‌కు రిప్లై ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్‌ నోటీస్‌కు రిప్లై ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. తన పీఏ ద్వారా నోటీస్‌ రిప్లైని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ కోదండరెడ్డికి పంపారు. అయితే వివరణలో ఎక్కడా కూడా తాను మాట్లాడింది తప్పు అని...
Close