89 యాప్ లపై భారత సైన్యం నిషేధం.. ఫేస్ బుక్ కూడా..

ఇప్పటికే 59 చైనా యాప్ లను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది ఈనెల 15 నుంచి 89 యాప్ లను వినియోగించకూడదని ఆదేశించింది. ఇందులో ఫేస్ బుక్ కూడా ,ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ యాప్ లు కూడా ఉండటం... Read more »

హైదరాబాద్ – విజయవాడ హైవే మీదుగా భారీగా గంజాయి స్మగ్లింగ్

గంజాయి అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఏకంగా రాష్ట్రాల సరిహద్దులు కూడా దాటించి సరుకు సప్లై చేస్తున్నారు. హైవేలపై కాకీల కళ్లుగప్పి ఎలా దీన్ని తరలించగలుగుతున్నారు. చెక్ పోస్టుల వద్ద నిఘాను ఎలా తప్పించుకుంటున్నారు. ఇదే ఇప్పుడు అంతుచిక్కడం లేదు. మెట్రో సిటీ హైదరాబాద్ లో... Read more »

ప్రభుత్వ , ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్ల వివరాలు తెలుసుకునేందుకు కొత్త యాప్

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో అన్ని ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో Synk app సంస్థ సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్ని... Read more »

ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రైవేటు ఆసుపత్రులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పీపీఈ కిట్లను బహిరంగ ప్రదేశాల్లో పడేసి వెళ్లిపోయారు. ఓ ప్రైవేటు అసుంబులెన్స్ లో వచ్చిన ఓ వ్యక్తి రోడ్డుపక్కన పడేశాడు. వైద్యసిబ్బంది తీరుతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ కిట్ కరోనా... Read more »

త్రైత సిద్ధాంత కర్త ప్రబోధానంద స్వామి ఇకలేరు..

త్రైత సిద్ధాంత కర్త ప్రబోధానంద స్వామి పరమపదించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడ కేంద్రంగా త్రైత సిద్ధాంతం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పిన ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మరణించినట్లు సమాచారం. ఆత్మజ్ఞానం పేరుతో కొన్ని వందల రచనలు చేశారాయన. ఇక ప్రబోధానంద అంత్యక్రియలు... Read more »

మిస్సిస్సిప్పిలో 26 మంది శాసనసభ్యులకు కరోనా

అమెరికాలోని మిస్సిస్సిప్పిలో 26 మంది శాసనసభ్యులు, మరో 10 మందికి తాజాగా కరోనా సోకినట్లు గుర్తించారు. దీంతో శాసనసభ్యులను కలిసిన వారిలో టెన్షన్ మొదలయింది. పైగా వీరంతా జులై ఒకటి వరకూ జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. శాసనసభ్యులు కరోనా భారిన పడ్డారని ఆరోగ్య శాఖ... Read more »

వారణాసి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశం అయ్యారు. కరోనా కష్టకాలంలో వివిధ సంస్థలు చేసిన సామాజిక పనులపట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో ప్రజలకు సహాయం చెయ్యడానికి ముందుకొచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ... Read more »

దేశంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరగలేదు : కేంద్ర మంత్రి

దేశంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ఇంకా జరగలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మరోసారి స్పష్టం చేశారు. కోవిడ్ -19 కేసుల్లో 90 శాతం ఎనిమిది రాష్ట్రాల్లో నమోదయ్యాయని ఆయన అన్నారు. వాటిలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, తెలంగాణ,... Read more »

coronavirus : మరణాలు ఐదున్నర లక్షలు దాటేశాయి..

గత ఏడు నెలలుగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. ప్రస్తుతం పాజిటివ్ కేసులు కోటి దాటాయి. ప్రస్తుతం కేసులు 12,184,238 గా ఉన్నాయి. ఇందులో 7,085,129 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. కరోనా భారిన పడి 552,435 మంది మరణించారు. ఇక వివిధ... Read more »

ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు

ఏపీలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో పెరిగాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 16,882 శాంపిల్స్ ను పరీక్షించగా.. కొత్తగా 1500 మందికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే కోవిడ్ వల్ల కర్నూల్ లో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో... Read more »

తెలంగాణలో కొత్తగా 1924 కరోనా కేసులు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1924 కేసులు న‌మోదు కాగా.. 11 మంది మ‌ర‌ణించారు. ఇక కొత్తగా 992 మంది కోలుకున్నారని బులిటెన్ విడుద‌ల చేసింది ఆరోగ్య శాఖ‌. దీంతో... Read more »

కరోనా వైద్యం : ఫీజులను నిర్ధారించిన ఏపీ

కరోనా సోకిన రోగులకు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేసే చికిత్స కోసం ఫీజులను నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నాన్‌ క్రిటికల్‌ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకి రూ. 3,250 గా నిర్ణయించింది. క్రిటికల్‌ కోవిడ్‌-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు,... Read more »

ఆసియా కప్‌ను రద్దు చేసినట్లు ప్రకటించిన గంగూలీ

సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను రద్దు చేస్తున్నట్లు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో ‘స్పోర్ట్స్ తక్’తో అన్నారు. కాగా ఈ టోర్నమెంట్‌ను పాకిస్తాన్ నిర్వహించనుంది. అయితే, ఇప్పటివరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) నుండి... Read more »

రూ. 300 కోట్ల విలువైన నీరవ్ మోదీ ఆస్తుల జప్తు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీకి ఈడీ షాక్ ఇచ్చింది. ఫ్యుజిటివ్ ఎకనామిక్ నేరాల చట్టం కింద 300 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇందులో అలీబాగ్‌లోని భూమి, జైసల్మేర్‌లోని... Read more »

coronavirus : తమిళనాడుకు ఊరట కలిగించే విషయం ఇదే..

తమిళనాడులో కరోనా మహమ్మారి ఏ మాత్రం శాంతించడం లేదు. రోజూ వేలాది కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 3756 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే ఊరట కలిగించే విషయం ఏమిటంటే అంతే స్థాయిలో రికవరీలు నమోహవుతున్నాయి. బుధవారం కొత్తగా 3051... Read more »

కేరళలో కొత్తగా 301 వైరస్ సంక్రమణ కేసులు

కేరళలో బుధవారం కొత్తగా 301 సంక్రమణ కేసులు నమోదయ్యాయి. గత 25 గంటల్లో కోవిడ్ -19 కు పాజిటివ్ తేలిన వారిలో 99 మంది విదేశాల నుండి తిరిగి వచ్చారు, మరో 95 మందికి ఇతర రాష్ట్రాల ప్రయాణ చరిత్ర ఉంది.. ఇక మరో... Read more »