0 0

కారు స్పీడులో కొట్టుకుపోయిన ప్రతిపక్షాలు

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరుగా దూసుకెళ్తోంది. ప్రతిపక్షాలు దాని స్పీడులో కొట్టుకుపోయాయి. పోటీకాదు కదా కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. మొత్తం 120 మున్సిపాలిటీల్లో 107 టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ 7, బీజేపీ 2, ఎంఐఎం 2, ఇతరులు 2...
1 0

చంపేస్తామని వైసీపీ గూండాలు బెదిరిస్తున్నారు : సుంకర పద్మశ్రీ

రాజధానిని కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలు, రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటని మండిపడ్డారు ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ. తనపై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి .. ఇంటిపై దాడి చేసి చంపేస్తామని వైసీపీ గూండాలు...
0 0

కుప్పంలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ

చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మను కాల్చడానికి వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై...
0 0

కివీస్ ఆశలపై నీళ్లు చల్లిన టీ20 స్పెషలిస్ట్

కివీస్ పర్యటనను మనవాళ్లు విక్టరీతో మొదలు పెట్టారు. ఆక్లాండ్ వేదకగా జరిగిన తొలి టీట్వంటీలో కోహ్లీ సేన రెచ్చిపోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ మెరుపులు మెరిపించాడు. కేవలం 27 బంతుల్లో 4...
0 0

పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

2020 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. అందులో పద్మ విభూషణ్‌-7, పద్మభూషణ్‌-16, పద్మ శ్రీ- 118 వివిధ రంగాలకు చెందిన మొత్తం.. 141 మందికి పద్మ పురస్కారాలు దక్కాయి. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం...
0 0

రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా చేశారు : టీడీపీ అధినేత చంద్రబాబు

రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేకుండా చేశారని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు.వాస్తవాలను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా ప్రతినిధులపై తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. టీవీ5,...
0 0

అలాంటి నిర్ణయమే జరిగితే.. మా పోరాటం ఉద్దృతమే : టీడీపీ నేతలు

మండలిలో జరిగిన పరిణమాలను తమ అధినేత చంద్రబాబు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు టీడీపీ నేతలు రామానాయుడు, అశోక్‌బాబు. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రులు వ్యవహరించిన తీరును వివరించినట్లు తెలిపారు. 38 రోజులుగా రాజధాని రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం...
0 0

రేపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

తెలంగాణలో 120 మున్సిపాల్టీలు.. 9 కార్పొరేషన్లకు జనవరి 22న ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవమైనవి కాకుండా పురపాలక సంఘాల్లోని 2 వేల 647 వార్డులు, కార్పొరేషన్లలోని 324 డివిజన్ల ఓట్లను లెక్కించనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడంతో ఎలాంటి వివాదాలు, గందరగోళానికి తావులేకుండా...
0 0

ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ అంటే లెక్కేలేదు : చంద్రబాబు

ఏపీ సీఎం జగన్‌ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు చంద్రబాబు. సభలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకుండా చేశారని ఆరోపించారు. మండలిలో కరెంట్ కట్ చేసి, లైవ్ ప్రసారాలను నిలిపివేసే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారని నిలదీశారు..ఈ ప్రభుత్వానికి మండలి ఛైర్మన్...
0 0

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు షాక్

ఈడీ కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలింది. వ్యక్తిగత హాజరు మినహాయించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. సీఎం అయినా కోర్టు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను...
Close