0 0

వ్యతిరేకంగా మాట్లాడితే వ్యవస్థలను రద్దు చేస్తారా? : సీపీఐ రామకృష్ణ

ఏపీ సీఎం జగన్‌ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వ్యవస్థలను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. డమ్మీ కాన్వాయ్‌ నడిపే పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలని జగన్‌కు సూచించారు. ఆనాడు...
0 0

భారత్ శుభారంభం.. తొలి టీ20 లో గెలుపు

న్యూజిలాండు తో జరిగిన తొలి టీ20 లో భారత్ ఆరువికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ 204 పరుగుల భారీ టార్గెట్‌ను భారత్ ముందు ఉంచింది. న్యూజిలాండ్‌ ఆది నుంచి పరుగుల మోత మోగించింది. పవర్‌ ప్లే...
0 0

గుర్రాలెక్కిన పెళ్లి కూతుళ్లు..

పెళ్లిపీటలు ఎక్కాల్సిన పెళ్లి కూతుళ్లు గుర్రాలు ఎక్కడమేంటని అనుకుంటున్నారా? సాధారణంగా పెళ్ళికి ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని గుర్రం మీద ఊరేగిస్తారు కానీ అక్కడ మాత్రం ముందుగా పెళ్లి కూతుళ్లను గుర్రం ఎక్కించి ఊరేగిస్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖండ్వ ప్రాంతంలో...
0 0

విశాఖ రాజధాని అయితే వైసీపీ గుండాలు ఇంకాస్తా రెచ్చిపోతారు : టీడీపీ నేత బైరెడ్డి

విశాఖలో వైసీపీ కార్యకర్తల రెచ్చిపోయారు.. తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కార్యాలయంపై దాడి చేశారు.. అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చింపి పెట్రోల్‌ పోసి తగలబెట్టారు.. దీంతో ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశాంత...
0 0

మండలిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన

అమరావతి విభజనకు సంబంధించి రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడంపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సోమవారం స్పీకర్ అంగీకరిస్తే మళ్ళీ సభను పెట్టి మండలిని కొనసాగిద్దామా లేదా అనే విషయంపై చర్చిద్దామని స్పీకర్ ను అభ్యర్ధించారు....
1 0

శాసన మండలి రద్దు దిశగా సీఎం అడుగులు.. 27న ఏపీ క్యాబినెట్ లో తీర్మానం?

శాసన మండలి రద్దు దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈనెల 27న ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మండలిని రద్దు చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేసే అవకాశం కనిపిస్తోంది. అదే రోజు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టే...
0 0

కేంద్రమంత్రి నరేంద్ర తోమర్‌కి చంద్రబాబు లేఖ

కేంద్రమంత్రి నరేంద్ర తోమర్‌కి చంద్రబాబు లేఖ రాసారు.. నరేగా పెండింగ్‌ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ నాలుగు పేజీల లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. నిధుల విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచిందని ఆ లేఖలో...
0 0

ఇన్ సైడర్ ట్రేడింగ్ ను ఐటీ శాఖ పరిశీలించాలి పోలీసులు చూడటమేంటి? : నక్కా ఆనంద్ బాబు

ఇన్ సైడ్ ట్రేడింగ్ పేరుతో వైసీపీ కొత్త తరహా రాజకీయానికి తెరలేపిందని విమర్శించారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. వైసీపీ కక్షసాధింపు చర్యల్లో భాగంగా సీబీసీఐడీ విచారణ పేరుతో నాయకులను వేధించడం సరైంది కాదన్నారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ ను...
0 0

పాపకు జన్మనిచ్చిన నటి స్నేహ

అందాల నటి స్నేహ మరోసారి రెండోసారి తల్లయ్యారు. తాజాగా పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త హీరో ప్రసన్న వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ పెట్టారు. అందులో ఏంజెల్‌ వచ్చేసిందని పేర్కొన్నాడు. దీంతో పలువురు సినీ...
0 0

అనంతపురం జిల్లా పెనుగొండలో టీడీపీ శ్రేణుల సంబరాలు

ఏపీ శాసన మండలిలో వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. మంత్రుల తీరుకు నిరసనగా... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగాయి. అటు మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ చిత్రపటాలకుప పాలాభిషేకం చేశారు ప్రజలు. అనంతపురం జిల్లా పెనుగొండలో...
Close