0 0

టీవీ5 ను ఎందుకు నిషేధించారు : యనమల ప్రశ్న

అసెంబ్లీలో మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని టీడీపీ ఎమ్మెల్సీ, సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఖండించారు. ఛానెళ్లపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు.. టీవీ 5ను ఎందుకు నిషేధించారని యనమల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాము ఇలా వేధించాలనుకుంటే సాక్షి మీడియాను వందసార్లు ప్రశ్నించి...

న్యూజెర్సీ ప్రభుత్వం ఎన్నారైలకు ఊరట

అమెరికాలోని న్యూజెర్సీ ప్రభుత్వం ఎన్నారైలకు ఊరల లభించే చర్యలను చేపట్టింది. H1b వీసా తో న్యూజెర్సీలో ఉన్న వారి పిల్లలకు ఫీజులు తగ్గించేలా కొత్తచట్టం తీసుకొచ్చింది. దీంతో తెలుగువారు ఎక్కువగా నివసించే న్యూజెర్సీలోని ప్రవాసాంధ్రుల పిల్లల చదువుల భారం తగ్గనుంది. నూతన...

అమెరికాలో కూలిపోయిన విమానం

అమెరికాలో ఓ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియాలోని కరోనా మున్సిపల్ ఎయిర్ పోర్టులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కరోలినా ఎయిర్ పోర్టులో విమానం టేకాప్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న బారికేడ్ లను...
0 0

పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన జగన్‌

వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిన ఏపీ శాసనమండలిని.... ఏకంగా రద్దు చేయాలనే సంచలన ప్రతిపాదన చేశారు సీఎం జగన్‌. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన జగన్‌..... మండలి రద్దు దిశగా అసెంబ్లీలో మాట్లాడారు. సోమవారం...
0 0

ప్రజలకు, రైతులకు మాట ఇస్తున్నాం.. రాజధాని అమరావతే : పవన్ కళ్యాణ్

వారంలో రెండోసారి ఢిల్లీ వెళ్లారు పవన్ కళ్యాణ్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో జనసేన-బీజేపీ నేతల బృందం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, రాజధానితో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర విభజన నాటి నుంచి...
0 0

జగన్‌ పులివెందుల పులి కాదు.. పిల్లిలా మారాడు : దేవినేని ఉమా

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడలోని గొల్లపూడిలో తెలుగుదేశం వినూత్న నిరసన చేపట్టింది. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన 4 వేల నల్ల బెలూన్లను మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌ రావు ఎగురవేశారు. అసెంబ్లీలో మంత్రులు మాట్లాడే భాష చూసి...
0 0

ఒక సమాధానం ఆమెను కోటీశ్వరురాలిని చేసింది

అనుకున్నది సాధించాలి అనే కసి ఉండాలే కానీ ఎంత కష్టమైన పనినైనా ఇట్టే చేసి చూపించవచ్చు. ప‌ట్టుద‌ల ఉంటే మనిషి సాధించ‌లేనిది ఏదీ లేదు అనే నానుడి మరోసారి రుజువైంది. తెలివితేటలు, ఏకాగ్రత ముందు శారీరక లోపం చిన్నబోయింది. తన కాళ్ళమీద...
0 0

సభ్యుల హక్కులను పరిరక్షించేలా జోక్యం చేసుకోవాలని గవర్నర్ కు టీడీపీ లేఖ

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం మార్షల్స్ సహాయంతో తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు.సభ్యుల హక్కులను పరిరక్షించేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల...
0 0

తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఐదు గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఓవరాల్‌గా 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైనట్టు తెలుస్తోంది....
0 0

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కేసు నమోదు

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు బెల్లంకొండ నరసింహపై కేసు నమోదు చేసినట్లు ఆమె చెప్పారు. మభ్యపెట్టి తన భూమి కొనుగోలు చేశారని వెంకటాయపాలెం దళిత...
Close