0 0

కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి నిధులు రాలేదు – తెరాస ఎంపీలు

తెలంగాణభవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ పార్లమెంటరీ పక్షనేత కే.కేశవరావు అధ్యక్షత టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంట్‌ సభ్యుల సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ నెల 18 నుంచి జరగబోయే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించారు....
Close