0 0

అమల్లోకి వచ్చిన ఆర్టీసీ కొత్త ఛార్జీలు..

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. కార్మికులతో ఆత్మీయ సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ ముందుగా ప్రకటించినట్టుగానే యాజమాన్యం ఛార్జీలను పెంచేసింది. కిలోమీటరకు 20 పైసల పెంపు అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. వీటికితోడు టోల్ ప్లాజా రుసుము, జీఎస్టీ, ప్యాసింజర్ సెస్‌ను...
0 0

వీధుల నుంచి విధుల్లోకి.. ఉదయాన్నే డ్యూటీలో చేరిన కార్మికులు

సీఎం కేసీఆర్ ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి చేర్చుకోవటంతో.. రాష్ట్రంలో అన్ని డిపోలలో కూడా సందడి వాతావరణం నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని డిపోల వద్ద సుదీర్ఘ పోరాటం తర్వాత డ్యూటీల్లోకి వచ్చిన వాళ్లంతా పరస్పరం శుభాకాంక్షలు...
0 0

ఆర్టీసీ కార్మికులకు తీపికబురు

55 రోజుల సుదీర్ఘ సమ్మె. ఉందో లేదో తేలియని ఉద్యోగం. రోజులు గడుస్తున్న కొద్ది ఉత్కంఠ. వీటన్నింటికి తెరదించుతూ ఎట్టకేలకు సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించారు. కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలేనని.. వారిని కష్టపెట్టడం తమ లక్ష్యం...
0 0

ఆర్టీసీ కార్మికుల నిరసన.. ఉద్రిక్తత

విధుల్లో చేరతామంటున్నా.. అధికారులు అనుమతించకపోవడంతో TSRTC కార్మికులు నిరసనలు చేపడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు, CPM నాయకులతో కలిసి నల్గొండ కలెక్టరేట్‌ ముట్టడిచేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం తక్షణమే తమను విధుల్లో చేర్చుకోవాలంటూ కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేశారు. కార్మికులు, CPM నాయకులను పోలీసులు...
0 0

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల అరెస్టుల పర్వం

52 రోజుల సమ్మె ముగించుకుని మంగళవారం విధుల్లో చేరేందుకు డిపోలకు చేరుకున్న కార్మికులను పోలీసులు ఎక్కడిక్కడే అరెస్ట్‌ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 6 డిపోల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. సమ్మె ముగిసింది కాబట్టి విధుల్లో చేరుతున్నామని ఆర్టీసీ కార్మికులు...
0 0

ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు

52రోజుల సుదీర్ఘ ఆందోళనల అనంతరం ఆర్టీసీ సమ్మె ముగించినట్టు జేఏసీ నేతలు ప్రకటించడంతో కార్మికులు ఉదయమే డిపోల వద్దకు చేరుకుంటున్నారు. తెల్లవారుజూము నుంచే విధుల్లో చేరేందుకు పెద్ద ఎత్తున డిపోల వద్దకు వచ్చారు. అధికారుల సమాచారంతో ముందుగానే అక్కడ మోహరించిన పోలీసులు...
0 0

గందరగోళంలో ఆర్టీసీ కార్మికులు

ఆర్టీసీ కార్మికుల పరిస్థితి గందరగోళంగా మారింది. జేఏసీ.. సమ్మె విరమణ ప్రకటన చేసినా.. ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ససేమిరా అంటోంది. కొన్ని డిపోల్లో ముందుగానే విధుల్లో చేరేందుకు కొందరు కార్మికులు ప్రయత్నించారు. అయితే, వారిని చేర్చుకునేందుకు ఆర్టీసీ అధికారులు నిరాకరించారు. అటు...
0 0

ఆర్టీసీ కార్మికులకు షాక్.. విధుల్లో చేర్చుకోబోమన్న సునీల్‌ శర్మ

సమ్మెను విరమిస్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటన చేసిన కాసేపటికే.. ఆర్టీసీ ఇంచార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ షాకిచ్చారు. జేఏసీ ఇచ్చిన విరమన లేఖను తిరిగి వెనక్కు పంపించారు. కార్మికులను ఇప్పటికిప్పుడు విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇష్టం...
0 0

ఆర్టీసీ సమ్మెకు ఫుల్‌స్టాప్

52 రోజుల పాటు ఉధృతంగా సాగిన తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు పుల్‌ స్టాప్‌ పడింది. పలు పార్టీలు, కార్మిక సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఆర్టీసీ జేఏసీ. మంగళవారం నుంచి విధులకు హాజరవ్వాలని జేఏసీ నిర్ణయించింది. ప్రభుత్వం...
0 0

పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం.. పలువురికి గాయాలు

హయత్‌నగర్‌ ఆర్టీసీ డిపో దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంతకాలం సమ్మె పేరుతో విధులకు దూరంగా ఉన్న మహిళా కార్మికులు.. విధుల్లో చేరుతామంటూ డిపోకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వాళ్లను విధుల్లోకి చేర్చుకునేందుకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు,...
Close