0 0

శ్రీవారిని రాజకీయాల్లోకి లాగొద్దు: అవంతి శ్రీనివాస్

సర్వసృష్టి మానవాళికి ఆ దేవ దేవుడే దిక్కు అని.. అలాంటి దేవుణ్ని, మతాల్లోకి, రాజకీయాల్లోకి లాగొద్దని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. శనివారం ఉదయం VIP విరామ సమయంలో వెంకన్నస్వామి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద...
0 0

శ్రీవారి సేవలో రాములమ్మ

సినీనటి, టీకాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి, జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ రామ్‌ శంకర్ కటారియా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వేరు వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి వేదపండితులు ఆశీర్వాదం...
0 0

అయోధ్య పని పూర్తైంది.. ఇక తిరుపతే: చక్రపాణి మహారాజ్‌

అయోధ్య వివాదం ముగియడంతో.. ఇక తమ తదుపరి లక్ష్యం తిరుమల తిరుపతి దేవస్థానమేనన్నారు హిందూ మహాసభ ఛైర్మన్‌ స్వామి చక్రపాణి మహారాజ్‌. దీనిపై ఉద్యమం చేస్తామని.. త్వరలోనే తిరుమలను దర్శించి అక్కడి చేపట్టాల్సిన సంస్కరణలపై హిందూ మహసభ ఉద్యమం చేపడుతుందన్నారు. టీటీడీ...
0 0

తిరుమలలో ప్లాస్టిక్ వాడకం నిషేధిస్తాం: ఏవీ ధర్మారెడ్డి

తిరుమలను ప్లాస్టిక్‌ రహిత ప్రాంతంగా మార్చుతామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. స్థానిక అన్నమయ్య భవన్‌లో టీటీడీకి చెందిన వివిధ విభాగాల అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో ప్లాస్టిక్‌ నిషేధం అంశంపైనే చర్చించారు. వచ్చే నెలలోపు తిరుమలలో పూర్తిస్థాయిలో...
0 0

వెంకన్న సన్నిధిలో.. దళారీ దందా

తిరుమల కొండపై మరో దళారి ఆటకట్టించారు టీటీడీ విజిలెన్స్‌ అధికారులు. వసతి గదులను అక్రమంగా పొంది.. వాటిని భక్తులకు విక్రయిస్తున్న దుర్గాకిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతనికి ఏడుగురు టీటీడీ ఉద్యోగులతో సంబంధాలున్నట్టు గుర్తించారు. ఏఈవో స్థాయి అధికారి నుంచి...
0 0

పుష్పయాగానికి సిద్ధమైన శ్రీవారు

తిరుమల క్షేత్రం స్వామివారికి పుష్పయాగం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆలయ ప్రాంగణాన్ని పూలతో ఆలంకరించారు. ఏటా కార్తీకమాసంలో శ్రావణ నక్షత్ర పర్వదినాన పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పుష్పయాగం కోసం.. టీటీడీ ఉద్యానవన విభాగం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పుష్పాలు సేకరిస్తుంది....
0 0

క్రిష్టోఫర్‌ నియామకం వార్త తప్పు.. TV5 వివరణ

టీటీడీలో డీఈఓగా ఏపీ సీఎం జగన్ బంధువు క్రిష్టోఫర్‌ను నియమించినట్లు మా వెబ్‌సైట్‌లో తప్పుగా కథనం వచ్చింది. సోషల్ మీడియాలో వచ్చిన కథనాన్ని చూసి మా వెబ్ సిబ్బంది ఈ వార్తను పోస్ట్ చేశారు. అయితే ఆ వార్త నిజం కాదని...
0 0

సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు మంగళం పాడుతున్నారు. ఎల్లుండి నుంచి L1, L2, L3 దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రేపు ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆలయాల్లో వీఐపీ ట్రీట్‌మెంట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టును కూడా ఆశ్రయించారు....
0 0

సీఎం దృష్టికి తీసుకెళ్లి… త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తా

సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం ఉంటుందని టీటీడీ బోర్డ్‌ కొత్త ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం టీటీడీ పాలక మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు వైవీ. వారం రోజుల్లో పూర్తిస్థాయి పాలక మండలి ఏర్పడుతుందని చెప్పారు.. ఇక...
0 0

జగన్ కీలక నిర్ణయం.. TTD బోర్డులో..

ప్రతి విభాగంలోనూ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. దేవాలయాల పాలకమండళ్ల విషయంలోనూ దూకుడుగా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈనెల 8న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం తర్వాత జరిగే కేబినెట్ సమావేశంలో.. పాలకమండళ్ల రద్దుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. TTD...
Close