ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం

ఉన్నావ్ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. స్పెషల్ కోర్టు జడ్జి జస్టిస్ ధర్మేష్ శర్మ, ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. రోడ్డు యాక్సిడెంట్‌లో బాధితురాలు తీవ్రంగా గాయపడడంతో... Read more »