అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న ఎన్నారైలకు ట్రంప్ సర్కార్ మరోసారి పిడుగులాంటి వార్త వినిపించింది. పాతికేళ్ల కిందటి చట్టానికి సానపెట్టి ఎన్నారైలపై ప్రయోగించేందుకు సిద్దమైంది. అల్పాదాయం కల్గిన వారికి గ్రీన్ కార్డు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. దీంతో తక్కువ వేతనాలు తీసుకుంటున్న వేలాదిమందిపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధనల కారణంగా వేలాదిమంది ప్రవాస భారతీయులు ఇంటి […]