టీచర్ చెప్పింది. మొక్కలు పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అని. మనకు ప్రాణవాయువుని ఇచ్చే మొక్కలకు కొంచెం నీరు పోస్తే చాలు పెరిగి పెద్దవై మనిషికి ఎంతో మేలు చేస్తాయని చెప్పిన టీచర్ మాటలను అక్షరాలా ఆచరించింది మణిపూర్‌కి చెందిన తొమ్మిదేళ్ల ఎలంగ్ బామ్ వాలెంటినా దేవి. మణిపూర్‌లోని కాంచింగ్ పట్టణంలోని అముటాంబి డివైన్ లైఫ్ పబ్లిక్ స్కూల్లో వాలెంటినా అయిదో తరగతి చదువుతోంది. ఎప్పుడో ఒకటో తరగతిలో ఉన్నప్పుడు రోడ్డు […]