మీ సంగతి తేలుస్తానంటూ పోలీసులతో కానిస్టేబుల్‌ గొడవ

విజయవాడ సింగ్‌నగర్‌ పీఎస్‌ పోలీసులతో అగిరిపల్లి పీఎస్‌ కానిస్టేబుల్ పరుశురామ్‌ గొడవకు దిగాడు. రాత్రి ఇంటికి వెళ్తున్న క్రమంలో మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపాడు పరుశురాం. దీంతో.. కారు ఆపి కానిస్టేబుల్‌ పరుశురాంను ప్రశ్నించాడు ఓ యువకుడు. తనను ప్రశ్నించిన ఆ యువకుడి... Read more »