కర్నూలు జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తూ ప్రజల ఉసురు తీస్తున్నాయి. తాజాగా డోన్‌ మండలం గానిగుంట్ల గ్రామంలో.. ఏడేళ్ల బాలికను డెంగ్యూ జ్వరం పొట్టనబెట్టకుంది. రామంచంద్రుడు కూతరు హేమలతకు 5 రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో కర్నూల్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు. బాలికకు డెంగ్యూ నిర్దారణ కావడంతో.. చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. డెంగ్యూతో పోరాడిన హేమలత చివరికి ప్రాణాలు విడిచింది. గ్రామాల్లో కలుషిత నీటివల్ల […]

కామెడీ క్యారెక్టర్స్‌తో మెుదలై అగ్ర హీరో స్థాయికి ఎదిగిన అతి తక్కువ మందిలో రవితేజ ఒకరు. హాస్యం.. హీరోయిజం కలగలిపి నవ్వులు పడించే నటన అతని సొంతం. ఇటీవల తను నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించకపోయినప్పటికీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం రవితేజ డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ దర్శకుడు ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. […]

చిట్టి తల్లి బుడి బుడి అడుగులేస్తూ నడిస్తే ఆనందం. పడుతూ లేస్తూ నాన్న చేయి పట్టుకుంటే చెప్పలేనంత సంతోషం. పాపాయి ప్రతి కదలికా తల్లితండ్రులకు ఎనలేని ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. వచ్చీ రాని మాటలు.. ముద్దూ ముచ్చట్లు అన్నీ ఆనందాన్ని పంచేవే.. అలసట తీర్చేవే. ఎదుగుతున్న క్రమంలో ఎన్నో నేర్చుకుంటారు. ఒక్కోసారి అమ్మానాన్నలకే పాఠాలు చెబుతుంటారు. అందాల రాకుమారుడు మహేష్ బాబు కూతురు కూడా నాన్నను మించి స్టెప్పులేస్తోంది.. నాన్నకే ఔరా […]

హీరో విష్టు నాలుగోసారి తండ్రి అయ్యాడు. భార్య విరోనిక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. త‌న భార్య విరోనిక డెలివ‌రీని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో పెడ‌తాన‌ని ప్రకటించాడు. ఈ స‌ల‌హా త‌న‌కి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇచ్చింద‌ని ట్వీట్ లో తెలిపాడు విష్ణు. “కాజ‌ల్ ఐడియాతో నా భార్య డెలివరీని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఇవ్వాలని అనుకుంటున్నాను త్వరలోనే విరోనికా మరో […]