ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన చంద్రబాబు

విశాఖలోని పరవాడ ఫార్మాసిటీలో సాయినార్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. అర్థరాత్రి దాటక రియాక్టర్ నుంచి విష వాయువులు లీక్ కావడంతో.. కంపెనీలో షిఫ్ట్ ఇన్ చార్జ్, కెమిస్ట్ మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. గ్యాస్... Read more »

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన.. తక్షణ పరిహారం కింద 50 కోట్ల రూపాయలు డిపాజిట్‌

విశాఖలో నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ బృందం పర్యటన కొనసాగుతోంది.. గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలతో విశాఖ కలెక్టర్‌ వినయ్‌ చంద్‌కు 50 కోట్ల రూపాయల చెక్‌ను ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ ప్రతినిధులు అందజేశారు.. గ్యాస్‌ లీక్‌ ఘటనపై తక్షణ పరిహారం కింద 50 కోట్ల రూపాయలు... Read more »

విశాఖ గ్యాస్ ‌లీక్.. 12కు చేరిన మృతుల సంఖ్య

విశాఖ నగరంలో ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కేజీహెచ్ ఆస్పత్రిలో మూడు వార్డుల్లో 193 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో 47 మంది చిన్నారులు ఉన్నారు. అటు..... Read more »

బ్రేకింగ్.. విశాఖలో మళ్లీ స్వల్పంగా గ్యాస్ లీక్!

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో వందలాది మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి పాలీవినైల్‌ క్లోరైడ్‌ గ్యాస్‌ లీకై ఇప్పటికే 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ వాయువును పీల్చిన వారు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు.... Read more »