విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలో ఓ రేపిస్ట్ పాశవికంగా ప్రవర్తించాడు. మైనర్ జీవితాన్ని పాడుచేశాడు. పైగా దీనికి అతని భార్య కూడా సహకరించింది. దారుణమైన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి నాన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విశాఖలోని గోపాలపట్నం పీఎస్ పరిధిలో జరిగిన ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. నిందితుడు రవిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో ముందుగా కేసు నమోదు చేసేందుకు పోలీసులు […]

అనుమానం ఓ వివాహిత పాలిట శాపమైంది. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న భర్త.. నిత్యం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ కాస్తా భార్య హత్యకు దారి తీసింది. కోపంతో భార్యను కడతేర్చాడు భర్త. ఈ ఘటన విశాఖ శివారు ప్రాంతం మధురవాడలో జరిగింది. విశాఖ మధురావాడ శివశక్తినగర్‌లో సింహాచలం, పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్నాళ్లుగా వీరి […]

విశాఖలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. యువతిపై గుర్తుతెలియని దుండగులు హత్యయత్నానికి పాల్పడ్డారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఆ యువతిపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టారు దుండగులు . మంటలతో యువతి రోడ్డుపై కేకలు వేస్తూ పరిగెత్తింది. ఆమె ఆరుపులతో దుండగులు పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పి యువతిని కేజీహెచ్‌కు తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉంది. 60శాతం పైగా శరీరం కాలినట్లు కేజీహెచ్‌ వైద్యులు […]