కరోనా ఎఫెక్ట్.. కడిగీ కడిగీ నీళ్లన్నీ..

కరోనా వచ్చింది.. శుభ్రత పెరిగిపోయింది. ఇంట్లో ఉన్న నలుగురు అస్తమాను ఏదన్నా పెడుతున్నా, తింటున్నా చేతులు కడిగావా అని అడగడం మొదలెట్టారు. ఏం ముట్టుకున్నా చేతులు కడుక్కోవడానికి బాత్ రూమ్ లోకి పరిగెట్టేస్తున్నారు. ఆ పేరుతో ఒకసారి చేతులు కడగడానికి సుమారు 2 లీటర్ల... Read more »

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్ట్

మంజీరా డ్యామ్ సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పటాన్‌చెరు టోల్‌ప్లాజా వద్ద పీసీసీ చీఫ్ ఉత్తమ్, జగ్గారెడ్డి సహా ముఖ్యనేతలను అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణలో ప్రాజెక్టుల సందర్శనకు పిలుపు ఇచ్చిన కాంగ్రెస్ నేతలు మంజీరా డ్యామ్‌ను పరిశీలించాలని... Read more »

జలవనరుల శాఖలో నీళ్లు అమ్ముకుంటున్నారు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

అధికారుల తీరుపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. వెంకటగిరి నియోజకవర్గ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన జిల్లా జలవనరుల శాఖలో నీళ్లు అమ్ముకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో... Read more »

నీటిలో కరోనా అవశేషాలు.. ఆందోళనలో అక్కడి ప్రజలు

కరోనాపై చేస్తున్న పరిశోధనలలో భయంకరమైన విషయాలు బయటకి వస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్ నగరంలో నీటిలో కూడా కరోనా అవశేషాలు గుర్తించారు. పార్కులు, రోడ్లు శుభ్రపరచడానికి వాడే నీటి నాణ్యత గుర్తించడానికి చేసినపరీక్షల్లో ఈ విధమైన ఫలితాలు వచ్చాయి. అయితే.. 24 నీటి... Read more »

కర్నూలులో వైసీపీ కార్యకర్తలు దాడి.. నలుగురికి తీవ్రగాయాలు

  కర్నూలు జిల్లా కాల్వబుగ్గలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. తాగునీరు సరఫరా చేయమన్నందుకు కాలనీవాసులపై దాడి చేశారు. కర్రలు, బండరాళ్లతో దాడి చేయడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బోరు స్టాటర్ కాలిపోవడంతో నాలుగు రోజులుగా కాలనీకి తాగునీరు అందడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోకపోవడంతో... Read more »

నిండుకుండలా.. సాగర్

నాగార్జున సాగర్‌ జలాశయానికి పైనుంచి వరద నీరు వస్తుండడంతో డ్యామ్‌ 4గేట్లు పైకి లేపి 54,859 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 54,859 క్యూసెక్కుల నీరు సాగర్‌ డ్యాంలోకి వస్తుండగా అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.... Read more »