డిగ్రీ అర్హతతో కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ లేదు

తెలంగాణ స్టేట్ కోపరేటివ్ ఏపెక్స్ బ్యాంక్ లిమిటెడ్-TSCAB స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 62 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ టెస్ట్‌ను ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్... Read more »