0 0

బామ్మగారికి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారోచ్!

పిల్లల కోసం 57 ఏళ్ల పాటు ఎదురుచూసిన ఓ మహిళ నిరీక్షణ ఫలించింది. 74 ఏళ్ల మంగాయమ్మ పండంటి ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. గుంటూరులోని అహల్య ఆసుపత్రిలో సిజేరియన్‌ ద్వారా ఆమెకు కవలలు జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా నెల పర్తిపాడుకు చెందిన...
Close