లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వరల్డ్ కప్ ను నెగ్గేందుకు ఆతిథ్య ఇంగ్లండ్ తో న్యూజిలాండ్ ఢీ అంటోంది.. సెమీ ఫైనల్లో బరిలో దిగిన ఆటగాళ్లనే ఇరు జట్లూ కంటిన్యూ చేశాయి.. ప్రస్తుతం పిచ్ పై సన్నటి పొరలా పచ్చిక కనిపిస్తుండడంతో.. బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. ఈ వేదికపై రెండు సార్లు వరల్డ్ కప్ లో […]

వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా కథ ముగిసింది. వన్‌సైడ్‌గా జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌….. 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలిచింది. నాలుగో సారి వరల్డ్‌ కప్ ఫైనల్‌లో ప్రవేశించింది. లార్డ్‌ వేదికగా ఆదివారం ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దీంతో ఈ సారి వన్డే ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా కొత్త జట్టు అవతరించనుంది.డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది ఇంగ్లండ్‌. రెండో సెమీస్‌లో భాగంగా… ఆసీస్‌తో […]

వరల్డ్‌కప్‌ నేపథ్యంలో ఇండియా-పాకిస్తాన్‌ మధ్య వీడియో వార్‌ కొనసాగుతోంది. అభినందన్‌ను అవమానిస్తూ దాయాది ఒక్క యాడ్‌ వదిలితే…భారత్‌ వరుస కౌంటర్ వీడియోలతో పాక్‌కు చుక్కలు చూపిస్తోంది. సోషల్‌ మీడియాలో అభినందన్‌ అవమానించిన పాక్‌పై… అదే సోషల్‌ మీడియాలో సెటైరిక్‌ వీడియోల ద్వారా కసి తీర్చుకుంటున్నారు ఇండియన్‌ నెటిజన్లు. నిన్న బాలీవుడ్‌ నటి పూనం పాండే తనదైన శైలిలో పాకిస్తాన్‌కు కౌంటర్‌ ఇస్తే.. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ విడుదల చేసిన […]

వరల్డ్‌కప్‌లో క్రికెట్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చే పోరు మరికొద్ది గంటల్లో మొదలుకాబోతోంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న ఇండో-పాక్ పోరులో బలాబలాల పరంగా టీమిండియానే ఫేవరెట్‌. అయితే ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్‌ను తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. వెరసి మాంచెస్టర్ వేదికగా ఉత్కంఠభరిత మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌ కాని ఫైనల్‌కు సిధ్ధమైంది. అదేంటి టోర్నీ ఇంకా లీగ్ స్టేజ్‌లోనే ఉండగా… […]

ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తీరుపై సోషల్ మీడియా వేదికగా జోక్‌లు పేలుతున్నాయి.మెుదటి బ్యాటింగ్ చేపిన కంగారూలు 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌట్ కాగా..పాక్ 266 పరుగులకే ఆలౌటయ్యింది. ఈ మ్యాచ్‌లో పాక్ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. కీలక సమయంలో 5 బంతుల్లో 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. ఆస్ట్రేలియాతో చేతిలో […]

అంచనాలు తప్పలేదు…వేదిక మారినా ఫలితం మాత్రం అదే..టోర్నీలో కీఫైట్‌గా భావించిన పోరులో ఆసీస్‌పై టీమిండియదే పైచేయిగా నిలిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లీసేన 36 పరుగుల తేడాతో గెలిచింది. బ్యాటింగ్‌లో ధావన్‌,కోహ్లీ ఇన్నింగ్స్‌లు హైలెట్‌గా నిలిస్తే… బౌలింగ్‌లో పేస్ ద్వయం అదరగొట్టింది. దక్షిణాఫ్రికాపై కోహ్లీ సేన నెగ్గినా.. ఎక్కడో ఏదో తెలియని అనుమానం. కానీ, ఆసీస్‌పై టీమిండియా ప్రదర్శన ముందు ఆ అనుమానాలన్ని పటాపంచలయ్యాయి. ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. […]

ప్రపంచకప్ రెండో మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. ఓపెనర్లతో పాటు టాపార్డర్ సమిష్టిగా రాణించడంతో ఆసీస్ ముందు భారత్‌ 353 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. బ్యాటింగ్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన ఓపెనర్లు ధావన్,రోహిత్‌శర్మ తొలి వికెట్‌కు 127 పరుగులు జోడించారు. రోహిత్ ఔటైనా… శిఖర్ ధావన్ సెంచరీతో చెలరేగాడు. వన్డే కెరీర్‌లో ధావన్‌కు ఇది 17వ శతకం కాగా ప్రపంచకప్‌లో మూడో సెంచరీ. తర్వాత కోహ్లీ , పాండ్యా కూడా […]

ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఓడించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సిధ్ధమైంది. టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటైన ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. నిజానికి సఫారీలతో మ్యాచ్‌లో కోహ్లీసేనకు పెద్దగా పోటీ ఎదురుకాలేదు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి సౌతాఫ్రికాను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. తర్వాత ఛేజింగ్‌లో కాస్త తడబడినా… రోహిత్‌శర్మ సెంచరీతో మ్యాచ్‌ను గెలుచుకుంది. అయితే ఆసీస్‌తో మ్యాచ్ మాత్రం అంత సులువుగా ఉండే పరిస్థితి లేదు. ఒకప్పటి ఆసీస్‌లా ఆ […]

ప్రపంచకప్‌ను ఘనంగా ఆరంబించిన టీమిండియాకు తర్వాతి మ్యాచ్‌లు సవాల్‌ విసురుతున్నాయి. వచ్చే 10 రోజుల్లో కోహ్లీసేన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , పాకిస్థాన్‌లతో తలపడబోతోంది. వరుసగా ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే భారత్‌ సెమీస్‌కు చేరువైనట్టే.అంచనాలు తప్పలేదు… ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా అనుకున్నట్టుగానే సౌతాఫ్రికాను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో అదిరిపోయే ప్రదర్శన కనబరిచింది. టైటిల్ రేసులో ముందున్న కోహ్లీసేనకు ఈ విజయం ఖఛ్చితంగా జోష్ పెంచుతుందనడంలో సందేహం […]

ప్రపంచకప్‌ ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా తొలి పోరుకు సిద్ధమవుతోంది. విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో మొదటిసారి ఈ మెగా టోర్నీలో ఆడుతోన్న భారత్‌ ఇవాళ దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. 1983, 2011లో ప్రపంచక్‌పలు సాధించిన భారత జట్టుకు మరోసారి ట్రోఫీ అందించాలన్న కసితో కెప్టెన్‌ విరాట్‌ ఉన్నాడు. అయితే జట్టులో మ్యాచ్‌ విన్నర్లకు కొదవలేకపోయినా అప్పట్లో ఎంఎస్‌ ధోనీ చాంపియన్‌ జట్టులో ఉన్న ఆటగాళ్ల స్థాయి వేరు. సచిన్‌, సెహ్వాగ్‌, […]