రాబోయే రోజుల్లో బీజేపీలోకి భారీగా చేరికలు:దత్తాత్రేయ

రాబోయే రోజుల్లో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ. సంగారెడ్డిలో బీజేపీ కార్యకర్తల మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో దత్తాత్రేయ పాల్గొన్నారు. అంతకుముందు సంగారెడ్డి సమీపంలోని మంజీరా బ్యారేజ్‌ సందర్శించారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల సింగూరు, మంజీరా డ్యామ్‌లు నీళ్లు లేక మైదానాలుగా మారాయన్నారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినాన్ని అధికారంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు దత్తాత్రేయ.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

డేరా బాబాకి ఎంత మంది చెల్లెళ్లో.. కుప్పలు తెప్పలుగా రాఖీలు

Fri Aug 16 , 2019
ఏనుగు చచ్చినా లక్షే.. బతికినా లక్షే అనే సామెత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకి కూడా వర్తిస్తుందేమో. అత్యాచార కేసులో జీవిత ఖైదుకి గురై.. జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్న బాబాకు రాఖీ పండుగని పుస్కరించుకుని నిజంగా నిజమైన చెల్లెళ్లు.. అన్న మీద ప్రే…మతో రాఖీలు పంపిస్తున్నారు. ఆయన పుట్టిన రోజు, రాఖీ పండుగ ఒకే సారి వచ్చింది. దాంతో బాబాని విష్ చేస్తూ గ్రీటింగ్ కార్డులు, […]