Wednesday, November 14, 2018
Tel: 040-23 55 55 55
Email: contact@tv5news.in
dasara navaratri 2018 updates

ఈ ప్రత్యేకమైన పూజ అంటే దుర్గమ్మకు చాలా ఇష్టం

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కనగదుర్గమ్మ దసరా నవరాత్రులు చివరి దశకు చేరుకున్నాయి. ఉత్సవాలు ఎనిమిదవ రోజైన ఇవాళ.. అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి నిజరూప దర్శనం కోసం...

ఘనంగా తిరుమల బ్రహ్మోత్సవాలు..సెలవులు రావడంతో పోటెత్తుతున్న భక్తులు

తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేడుకల్లో రెండో రోజు సాయంత్రం స్వామివారు హంసవాహనంపై విహరించారు. తెల్లని హంస.. పవిత్రతకు, స్వచ్ఛతకు చిహ్నం. అలాంటి హంసవాహన సేవను దర్శించుకుంటే మనసులోని కల్మషాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి....

తిరుమ‌ల కొండ‌పై బ్రహ్మోత్సవ శోభ.. పెద్దశేష వాహనంపై శ్రీవారి దర్శనం

బ్రహ్మోత్సవ శోభతో తిరుమల కొండ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వెంకన్న నామస్మరణతో సప్తగిరులు పులకించిపోతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి ఏడు పడగల బంగారు వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. కలియుగ వైకుంఠ నాధుడు కొలువైన...

అంగరంగ వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేత బంగారు తిరుచ్చిని అధిరోహించి మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం...

ఓటికుండలో శ్రీవారికి ప్రసాదం వెనుక రహస్యం ఇదే..!

శ్రీనివాసుడు భోజన ప్రియుడు. భక్త జన ప్రియుడు.. ఘుమ ఘుమ లాడే పిండి వంటలు వడ్డించకపోయినా పర్లేదు. స్వామి వారి కృపకు పాత్రులు కావాలంటే చిడికెడు ప్రసాదం పెట్టినా చిన్న బుచ్చుకోరు కానీ...
#bitnami-banner {display:none;}
Bitnami