నితిన్ గడ్కరిని కలిసిన టీఆర్‌ఎస్‌ నేతలు

 

తెలంగాణలో జాతీయ రహదారుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు టీఆర్‌ఎస్‌ నేతలు. మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో టీఆర్‌ఎస్ ఎంపీలు.. కేంద్ర రవాణాశాఖ మంత్రి గడ్కరిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా హైవే రోడ్లు ధ్వంసమయ్యాయని.. వీటికి మరమ్మతులు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రతిపాదనలను.. గడ్కరీకి ఇచ్చామన్నారు నేతలు. వరంగల్‌ – హైదరాబాద్‌ జాతీయ రహదారిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని గడ్కరిని కోరారు.

TV5 News

Next Post

చట్టం కళ్లు తెరిచింది.. అక్కడి మృగాడికి శిక్షపడింది..

Tue Dec 3 , 2019
గుడ్డి కంటే మెల్ల నయం అని ఓ సామెత చెప్పినట్టు కామాంధుల కాళ్లు చేతులు విరగ్గొట్టి కాలవలో పడేయక.. కఠిన కారాగార శిక్ష అమలు చేసింది. ఆ మృగాడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. ఏళ్లకి ఏళ్లు సాగే తీర్పులు రెండేళ్లు పూర్తవకుండా బాధితులకు న్యాయం చేసింది. వరుసకు కుమార్తె అయ్యే 15 ఏళ్ల బాలికపై కళ్లు మూసుకు పోయిన 54 ఏళ్ల […]