మోదీ మీటింగ్‌ను మెచ్చుకుంటూనే ఉపాసన సెటైర్లు

బాలీవుడ్‌ సెలబ్రెటీలతో మోదీ మీటింగ్‌ను మెచ్చుకుంటూనే సెటైర్లు వేశారు చిరంజీవి కోడలు ఉపాసన. హిందీ కళాకారులతో మాత్రమే సమావేశం అయ్యారని ఆక్షేపించారు. దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి ఎవ్వరికీ ప్రాతినిథ్యం లేకుండా పోయిందని ఉపాసన గుర్తుచేశారు. నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఇది తనను చాలా బాధిస్తోందని ఉపాసన ఆవేదన వ్యక్తంచేశారు. తన వ్యాఖ్యలను సరైన స్ఫూర్తితో తీసుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు.

TV5 News

Next Post

వారిని కూల్ చేయడానికే బాలీవుడ్ సెలబ్రెటీలతో మోదీ సమావేశం - విపక్షాలు

Sun Oct 20 , 2019
ముల్లును ముల్లుతోనే తియ్యాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి.. మోదీ అదే చేస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి డబుల్ సెంచరీ సాధించడం ఖాయమని కమలనాథులు చెప్తున్నా.. అందుకు ఏ చిన్న అవకాశం చేజారకుండా జాగ్రత్త పడుతున్నారు. బాలీవుడ్ సెలబ్రెటీలతో మోదీ సమావేశాన్ని విపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయి. ముంబైకర్లు, మహారాష్ట్ర వాసుల మనసు దోచుకునే ప్రయత్నాల్లో భాగమని విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో బిజీగా […]