శ్రీవారి సేవలో రాములమ్మ

SANTHI

సినీనటి, టీకాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి, జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ రామ్‌ శంకర్ కటారియా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వేరు వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి వేదపండితులు ఆశీర్వాదం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

 

TV5 News

Next Post

అమ్మవారి ఆలయంలో చోరి

Sat Nov 16 , 2019
హైదరాబాద్‌ నగరశివారులోని శంషాబాద్‌లో దొంగలు రెచ్చిపోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని ఘాంసిమియాగూడ వద్ద బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిని ఆనుకుని రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉంది. అయితే.. గత అర్ధరాత్రి ఆలయం తాళాలు పగుల గొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు అందినకాడికి దోచుకున్నారు. అమ్మవారి ముక్కుపుడకతో పాటు హుండీలో ఉన్న డబ్బులు దోచుకుని ఉడాయించారు. అయితే.. ఈ ఆలయంలో చోరీ జరగడం ఇది రెండవ సారి కావడం విశేషం. ఘటనా […]