పాక్‌.. మీకు కావాల్సిన కప్‌ ఇదే: పూనమ్‌ ఫైర్‌

క్రికెట్ ప్రపంచకప్ గురించి పాకిస్తాన్ మీడియా యుద్దవీరుడు అభినందన్ ను అగౌరవపరుస్తూ విడుదల చేసిన వీడియోలకు బాలీవుడ్ హాట్ స్టార్ పూనం పాండే గట్టి కౌంటర్ ఇచ్చారు. తనదైనశైలిలో హాట్ హాట్ గా స్పందించారు.

పాకిస్తాన్ వీడియో చూపించి.. చాయ్ తాగుతూ తనదైన రీతిలో స్పందించారు హాట్ స్టార్. మీకు కావాల్సింది… ప్రపంచకప్ కాదు… నా బ్రా కప్పు అంటూ కామెంట్ చేశారు. భారత్ కు చాయ్ కప్పు చాలన్నారు. కానీ మీకు కూడా ప్రపంచ కప్ కాదు.. నా బ్రా కప్పు చాలంటూ సెల్పీ వీడియోలో తీసి మరీ చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో వైరల్ అవుతోంది.

భారత్ కు ప్రపంచకప్ రాదని… టీ కప్పే మిగులుతుందంటూ ఓ సటైర్ వీడియో వైరల్ చేసింది పాకిస్తాన్ మీడియా. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. పైగా యుద్ధవీరుడు అభినందన్ ను అగౌరవపరిచే విధంగా వీడియో ఉండడంతో పాకిస్తాన్ మీడియాపై భారతీయులు భగ్గుమంటున్నారు. ఇందులో భాగంగా పూనం పాండే కూడా ఇలా హాట్ హాట్ గా పాకిస్తాన్ కు షాకిచ్చేలా స్పందించారు.

 

View this post on Instagram

 

My Answer to the Pakistani AD. #IndvsPak World Cup 2019.

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *