న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నాం : సున్నీ వక్ఫ్‌ బోర్డు

sunni-woqf

అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు సుదీర్ఘమైన తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలాన్ని ట్రస్టుకు అప్పగించాలని స్పష్టంచేసింది. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్‌ బోర్డు తెలిపింది. తీర్పు కాపీ అందిన తర్వాత.. దానిపై చర్చించి.. రివ్యూ పిటిషన్‌ వేయాలో, వద్దో నిర్ణయం తీసుకుంటామని బోర్డు తరఫు న్యాయవాది జిలానీ తెలిపారు. అయితే.. రివ్యూ పిటిషన్‌ అవసరం లేదనే నిర్ణయానికి సున్నీ వక్ఫ్‌ బోర్డు వచ్చినట్టు సమాచారం.

TV5 News

Next Post

అనుమానాలకు శుభంకార్డు వేసిన రజనీకాంత్

Sat Nov 9 , 2019
తమిళనాట రజనీకాంత్‌ రాజకీయ పార్టీ పెడతారనే ఊహాగానాలు మొదలైనప్పటి నుంచీ… ఆయన కాషాయ మనిషంటూ ప్రచారం జరిగింది. బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఊహాగానాలు కొద్ది రోజులుగా పెరిగిపోయాయి. అందరి అనుమానాలకు శుభంకార్డు వేసే ప్రయత్నం చేశారు రజనీకాంత్. బీజేపీ ట్రాప్‌లో తాను పడనంటూ కుండబద్ధలు కొట్టారాయన. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నూతన కార్యాలయ ప్రాంగణంలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ విగ్రహ ఆవిష్కరణలో రజినీ పాల్గొన్నారు. తోటి నటుడు, MNM అధినేత […]