సరస్సులో నుంచి ఆకాశంలోకి వెళ్లిన నీరు.. వీడియో వైరల్

చిల్కా సరస్సులో భారీ టోర్నడో ఏర్పడింది. అకస్మాత్తుగా ఏర్పడిన టోర్నడోని చూసి పర్యాటకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. సరస్సులో నుంచి నీరు ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్లడాన్ని యాత్రికులు ఆసక్తిగా తిలకించారు.

ఒడిశాలోని చిల్కా సరస్సు దేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా పేరు పొందింది. వివిధ పక్షి జాతులతో జీవ వైవిధ్యానికి నెలవుగా ప్రసిద్ధి పొందింది. ఈ లేక్‌ను చూడడానికి ఏటా వేలాదిమంది యాత్రికులు తరలివస్తుంటారు. అలా వచ్చిన పర్యాటకులకు టోర్నోడో సరికొత్త అనుభూతులు పంచింది.

Sky-touching whirlwind over Chilika lake in Odisha

Sky-touching whirlwind over Chilika lake in Odisha

Odisha Sun Times ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಭಾನುವಾರ, ಸೆಪ್ಟೆಂಬರ್ 22, 2019

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

తప్పిన పెను ప్రమాదం.. కశ్మీర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

Mon Sep 23 , 2019
పెను ప్రమాదం తప్పింది. ఉగ్ర కుట్న భగ్నమైంది. జమ్మూ కశ్మీర్‌లో మారణహోమం సృష్టించడానికి ఉగ్రవాదుల పన్నిన కుట్రను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. కథువా ప్రాంతంలోని దెవాల్‌ గ్రామం లో 40 కిలోల పేలుడు పదార్థాలను సైనిక దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. కశ్మీర్‌ లోయలో సైన్యంపై విరుచుకుపడడానికి ఉగ్రవాదులు ప్రణాళిక రచిస్తున్నాయని కొన్ని రోజులుగా నిఘా వర్గాలు […]